Bollywood megastar Salman Khan has received a fresh threat to his life, just a year after the infamous firing outside his Bandra home. A WhatsApp message sent to Mumbai Police warns of a planned attack involving explosives targeting his vehicle and residence. Authorities have filed an FIR and launched a full investigation into the case.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని మరోమారు బెదిరింపులు రావటం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అనేకసార్లు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రాగా తాజాగా మరోమారు ఆయనకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కారును పేల్చేస్తామని, సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేస్తామని వర్లీ లోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పంపించారు దుండగులు.
#SalmanKhan #BollywoodNews #SalmanKhanThreat #LawrenceBishnoi #BandraNews #MumbaiPolice #CelebritySecurity
Also Read
Salman Khan : సల్మాన్ కు బెదిరింపులు.. ఈసారి ఎటాక్ ఇలా.. ఏం చేశారో తెలుసా? :: https://telugu.filmibeat.com/whats-new/death-warning-to-bollywood-star-salman-khan-here-is-gangstars-planning-155101.html?ref=DMDesc
సల్మాన్ ఖాన్ పెళ్లి.. ఆ కండీషన్ పెట్టుకున్న బాయ్ జాన్.. అందుకే సింగిల్ గా? :: https://telugu.filmibeat.com/bollywood/do-you-know-why-salman-khan-be-single-in-his-life-actual-reason-is-155097.html?ref=DMDesc
Sikandar Day 11 Collections : 200 కోట్లు కొట్టి రిలాక్స్ .. సికందర్‌కు షాకింగ్ కలెక్షన్స్ , 11వ రోజు ఎంతంటే? :: https://telugu.filmibeat.com/box-office/sikandar-day-11-collections-worldwide-salman-khans-movie-entered-in-200-crores-club-154897.html?ref=DMDesc